'తెలంగాణ ఉద్యమం వరకు అగ్రభాగాన ఉన్నది న్యాయవాదులే'
HYD: భారతదేశంలో అన్ని ఉద్యమాల్లో దేశ స్వాతంత్రం నుంచి మొదలుకొని తెలంగాణ ఉద్యమం వరకు న్యాయవాదులే అగ్రభాగాన ఉన్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం న్యాయవాదులలో ఎక్కువగా ఉంటుందన్నారు. ఎక్కడైతే న్యాయవాదులు ఉంటారో అక్కడ విజయం సిద్ధిస్తుందని, ఆ పోరాటం గమ్యాన్ని ముద్దాడుతుందన్నారు.