నూతన కమిటీల ఏకగ్రీవ ఎన్నిక

నూతన కమిటీల ఏకగ్రీవ ఎన్నిక

NLG: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నల్లగొండ నియోజకవర్గ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా ఛైర్మన్ లకుమాల మధుబాబు తెలిపారు. నల్లగొండలో శుక్రవారం సమితి సమావేశం నిర్వహించారు. నల్లగొండ నియోజకవర్గ కన్వీనర్‌గా రొయ్య కిరణ్, నియోజకవర్గ కో కన్వీనర్లుగా అన్నిమల్ల లింగస్వామి, నల్లగొండ మండల కన్వీనర్‌గా బోగరి రామకృష్ణ, కో కన్వీనర్‌గా నామ రాములు ఎన్నికైన్నటారు.