రైల్వేట్రాక్ పై మృతదేహం కలకలం

రైల్వేట్రాక్ పై మృతదేహం కలకలం

TPT: తిరుపతి టూ చంద్రిగిరి రైల్వేస్టేషన్‌ల మధ్యన రైల్వేపట్టాల‌పై గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. ఇందులో భాగంగా గుర్తు తెలియని వ్యక్తి రైల్వేపట్టాల పైన ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రైల్వేపట్టాల పైన తల మొండెం వేరువేరుగా పడి ఉంది. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్ మాస్టర్ ఇచ్చిన పిర్యాదు మేరకు రైల్వే పోలీస్ మృతదేహాన్ని SVమెడికల్ కాలేజీ మార్చురి‌కి తరలించారు.