'ప్రభుత్వం చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తుంది'

MNCL: కన్నెపల్లి మండలంలోని నాయకంపేట, మెట్టుపల్లి గ్రామాలలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింగరావు బుధవారం ప్రారంభించారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులెవరు దళారులను మోసపోవద్దని కోరారు.