'విద్యార్థుల చదువులపై తల్లి తండ్రులు శ్రద్ధ వహించాలి'

'విద్యార్థుల చదువులపై తల్లి తండ్రులు శ్రద్ధ వహించాలి'

WGL: విద్యార్థుల చదువులపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని ఎస్సీ బాయ్స్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రవికుమార్ అన్నారు. శనివారం పర్వతగిరి మండల కేంద్రంలో హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, క్రమం తప్పకుండా తల్లితండ్రుల సమావేశానికి హాజరు కావాలన్నారు.