HYD నుంచి వెళ్లే NH, SH గూర్చి తెలుసా..? ఇదిగో..!

HYD నుంచి వెళ్లే NH, SH గూర్చి తెలుసా..? ఇదిగో..!

HYD నగరం గుండా వెళ్లే నేషనల్ హైవే రహదారుల వివరాలు మీకు తెలుసా..? ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు. దేశంలోనే అత్యంత పొడవైన NH-44 మన HYD గుండా మేడ్చల్ వైపు వెళ్తుంది. మరోవైపు HYD నుంచి వరంగల్, ఘట్‌కేసర్ వైపు NH-163, NH-65 పూణే నుంచి మచిలీపట్నం, స్టేట్ హైవే సైతం మన హైదరాబాద్ నుంచి ప్రారంభమై ఇతర ప్రాంతాలకు వెళుతున్నాయి. NH-765  తుక్కుగూడ వైపు శ్రీశైలం వైపు వెళ్తుంది.