VIDEO: ప్రమాదం జరగడానికి ముందు పరిస్థితి ఇది!
SKLM: పలాస మండలంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రద్దీ వలన 9 మంది మరణించారు. అయితే ప్రమాదానికి ముందు జరిగిన తొక్కిసలాట ఎక్కువగా జరగడం ఈ వీడియోలో చూడవచ్చు. నూతన ఆలయం కావడం వలన భక్తులు రద్దీ పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఒక పురుషుడు ఉన్నారు.