పామూరులో రైతన్న మీకోసం కార్యక్రమం
ప్రకాశం: పామూరు మండలం పడమట కట్టకిందపల్లి పంచాయతీలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆదేశాల మేరకు “రైతన్నా మీ కోసం” కార్యక్రమం కనిగిరి మార్కెట్ యార్డు చైర్మన్ యారవ రమ శ్రీనివాసు నిర్వహించారు. ఓటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేందుకు వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు.