శ్రీ సీతారామ ఉత్సవ కమిటీ ఎన్నిక
WGL: చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామంలోని శ్రీ సీతారామ ఉత్సవ నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కడారి బీరయ్య, ప్రధాన కార్యదర్శిగా వురుగొండ కుమార్, కోశాధికారి బర్రి యాదగిరి, గౌరవ అధ్యక్షులుగా ముస్కు ఐలయ్య, ఉపాధ్యక్షులుగా నార్లాపురం ఐలయ్య, పల్లకొండ తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు.