VIDEO: చంద్రవంక వాగులో మొసలి కలకలం

VIDEO: చంద్రవంక వాగులో మొసలి కలకలం

PLD: మాచర్లలోని చంద్రవంక వాగులో ఇవాళ మొసలి కనిపించడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. వెంటనే స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారి వెంకయ్య సిబ్బందితో కలిసి మొసలిని పట్టుకోవడానికి బోనులు ఏర్పాటు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.