మునిగడప గ్రామంలో మద్యపానం నిషేధం

మునిగడప గ్రామంలో మద్యపానం నిషేధం

SDPT: జగదేవ్ పూర్ మండలం మునిగడప గ్రామంలో నూతన పాలకవర్గం జరిపిన తొలి గ్రామసభ సమావేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధం పై తీర్మానం చేశారు. మహిళలు, యువత మద్దతుతో, మద్యం విక్రయాలను అరికట్టడం, రూ. 1 లక్ష జరిమానాలు విధించడం ఆరోగ్యకరమైన వాతావరణం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలయ్య, ఉప సర్పంచ్ కిషన్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.