సీఎం సహా నిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే
HNK: ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన సింగారపు ప్రియాంజలి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 500000/-ల ఎల్‌వోసీ బుధవారం కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అందజేశారు. నిరుపేదలకు కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వ అండగా ఉంటుందన్నారు.