ఘనంగా విజన్ ఆక్షన్ ప్లాన్ పుస్తకం ఆవిష్కరణ
NTR: ప్రతినెల ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను సమగ్రంగా ప్రతిబింబించేలా రూపొందించిన “విజన్ యాక్షన్ ప్లాన్ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ..సెంట్రల్ నియోజకవర్గాన్ని 2047 నాటికి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నావని తెలిపారు.