పాస్టర్లను సన్మానించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

పాస్టర్లను సన్మానించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

HYD: గోల్కొండ చౌరస్తా ఎంబి చర్చిలో రావులపాటి మోజస్ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన చర్చిల ఫాదర్‌లను ముషీరాబాద్ శాసనసభ్యులు చేతుల మీదుగా సన్మానం చేసి బహుమతులు అందజేశారు. అనంతరం పాస్టర్‌లతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జయసింహ, మీడియా ఇంఛార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, శంకర్ ముదిరాజ్, డానియల్, డేవిడ్, కెనడి, సాల్మన్ రాజ్ పాల్గొన్నారు.