తల్లిపాలు రోగనిరోధక శక్తి పెంచుతుంది:కలెక్టర్

తల్లిపాలు రోగనిరోధక శక్తి పెంచుతుంది:కలెక్టర్

WNP: తల్లిపాల ద్వారానే నవజాత శిశువులకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం ఎంసీహెచ్‌లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. బిడ్డలకు తల్లిపాల ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని, ఎన్నో పోషకాలు కలిగిన తల్లిపాలు మొదటి 6నెలలు తప్పనిసరిగా శిశువులకు ఇవ్వాలని సూచించారు.