VIDEO: అకస్మాత్తుగా DPR ఎక్కడ నుంచి వచ్చింది: KTR

VIDEO: అకస్మాత్తుగా DPR ఎక్కడ నుంచి వచ్చింది: KTR

HYD: అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాజీ మంత్రి KTR కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సంవత్సరం జనవరి 26న మూసీ సుందరీకరణ DPR ప్రిపరేషన్ కోసం ఇంకా 18 నెలలు పడుతుందని మంత్రి అసెంబ్లీలో చెప్పారన్నారు. ఇప్పుడు 2 నెలల లోపల DPR తయారయిందని అంటున్నారు. అకస్మాత్తుగా DPR ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. 2 నెలల్లో తయారు చేసిన DPRను సభ ముందు పెట్టాలని తెలిపారు.