పామూరులో.. సీసీ రోడ్డుకు శంకుస్థాపన..!

పామూరులో.. సీసీ రోడ్డుకు శంకుస్థాపన..!

ప్రకాశం: పామూరు పట్టణంలోని స్థానిక న్యూ వాటర్ ట్యాంక్ మూడవ లైన్‌లో ఇవాళ సీసీ రోడ్డుకు టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి హాజీ నాయకులు గౌస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో రోడ్డుకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో TDP నాయకులు, తదితరలు పాల్గొన్నారు.