వృద్ధులకు దుప్పట్లు పంపిణి

ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలోనికి చెందిన సుమ రాజేశ్వర్ జాదవ్ తమ మామగారు జాదవ్ శివలాల్ రిటైర్డ్ తహసీల్దార్ జ్ఞాపకార్థకంగా సేవే లక్ష్యంగా మండల కేంద్రంలోని వృద్ధులకు, వితంతువులకు, పేద మహిళలకు 40 మందికి సోమవారం దుప్పట్లను పంపిణీ చేశారు.