శ్రీ హనుమత్ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహ ప్రతిష్ట

శ్రీ హనుమత్ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహ ప్రతిష్ట

అన్నమయ్య: చిట్వేలులోని గాజుల వీధిలో నేటి నుండి శుక్రవారం వరకు శ్రీ హనుమ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పండితులు వెంకట సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.