రేపు GHMC సమావేశం.. నేతలకు KTR దిశానిర్దేశం

రేపు GHMC సమావేశం.. నేతలకు KTR దిశానిర్దేశం

TG: రేపు GHMC సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో BRS నేతలకు KTR దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు కార్పొరేటర్లతో పాటు గ్రేటర్ పరిధిలోని MLAలు, MLCలతో తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేపటి కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. ప్రస్తుత పాలకమండలికి మరో 2 నెలల గడువే ఉన్నందున ఇదే చివరి సమావేశం కానుందని సమాచారం.