చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి మృతి..!

చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి మృతి..!

HYD: గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన హయత్ నగర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కుంట్లూరు నర్సరీ గౌరెల్లి రోడ్డు పక్కన వేప చెట్టుకు ఓ వ్యక్తి(45) టవల్‌తో ఉరేసుకొని చనిపోయాడని పోలీసులకు సమాచారం అందింది. అక్కడికెళ్లి గమనించగా అతడు ఎరుపు రంగు టీ షర్టు, నలుపు రంగు నిక్కరు వేసుకొని ఉన్నాడని తెలిపారు.