డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులు పరిశీలన

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులు పరిశీలన

SRCL: వేములవాడ పట్టణంలోని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా మున్సిపల్ యంత్రాంగం పనులను వేగవంతం చేస్తోంది. ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మిస్తున్న (ఇందిరమ్మ) డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులను మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, కమిషనర్ సంపత్ కుమార్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. అనంతరం నిర్మాణ దశలో ఉన్న బ్లాకులను సందర్శించారు.