వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ నేడు జిల్లాకు రానున్న బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు
★ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చికి రికార్డు ధర
★ ఇల్లందులో మొక్కజొన్న కొనుగోలు సమస్యలపై రైతుల ధర్నా
★ ఉర్సుగుట్ట జంక్షన్‌లో 'అరైవ్ అలైవ్' కార్యక్రమం.. పాల్గొన్న కలెక్టర్ సత్యశారద