రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BHNG: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజాన్ తోఫా కిట్లను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పర్వదినం శాంతి, సోదరభావం, సేవాభావానికి ప్రతీక అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు.