పవన్ కల్యాణ్ కు పేర్ని నాని కౌంటర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసిపి ఎమ్మెల్యే పేర్ని నాని ఫైరయ్యారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసిపి ఎమ్మెల్యే పేర్ని నాని ఫైరయ్యారు. ఏపీలోని వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పవన్ చేసిన వ్యాఖ్యలకు నాని కౌంటర్ ఇచ్చారు.