బెల్టు దుకాణాల తొలగింపుపై డిమాండ్

బెల్టు దుకాణాల తొలగింపుపై డిమాండ్

నారాయణపేట జిల్లా గ్రామాల్లో బెల్టు దుకాణాలను ఎత్తివేయాలని POW, PYL, PDSU నేతలు డిమాండ్ చేశారు. భగత్‌సింగ్ భవనంలో మాట్లాడుతూ.. మద్యం సులభ లభ్యత వల్లే నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. బసిరెడ్డిపల్లిలో చిన్నారి హత్యకు కూడా మద్యం కారణమని ఆరోపించారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జయలక్ష్మి, రామకృష్ణ, సాయికుమార్ పాల్గొన్నారు.