బీసీ సమాజ్ మహబూబ్ నగర్చాయ్ పే చర్చభూత్పూర్ చౌరస్తాలో..
MBNR: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే తెలంగాణ తరహాలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టి పోరాటాలు చేసి సాధించుకోవాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ అన్నారు. చాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా భూత్పూర్ మండల కేంద్రంలో వివిధ కుల సంఘ ప్రతినిధులు, మేధావులు, బీసీ నాయకులతో కలిసి పాల్గొన్నారు.