4 రోజులే గడువు.. APPLY NOW

4 రోజులే గడువు.. APPLY NOW

ADB: 2025-26 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రైవేట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వం రెసిడెన్షియల్ విద్యార్థులకు రూ.42 వేలు, నాన్ రెసిడెన్షియల్‌కు రూ.28 వేలు చెల్లిస్తుంది. దరఖాస్తులు సమర్పణకు ఈ నెల 24 చివరి తేదీగా ఉంది. వివరాల కోసం 8465913859 నంబరులో సంప్రదించాలని తెలిపారు.