పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
పీఎం-కిసాన్ పథకం కింద రైతులకు ఏడాదికి ఎంత మొత్తం అందుతుంది?
1. 8,000
2. 6,000
3. 10,000
4. 12,000
నిన్నటి ప్రశ్న: 'అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం' అని ఏ దేశాన్ని పిలుస్తారు?
జవాబు: నార్వే