'మున్సిపల్ అధికారులు స్పందించండి'

'మున్సిపల్ అధికారులు స్పందించండి'

PPM: పార్వతీపురం, బెలగాం 17వ వార్డు బంగారమ్మ కాలనీ, బంగారమ్మ ఆలయాన్ని ఆనుకుని ఉన్న కాలువ చెత్తాచెదారంతో పేరుకుపోయింది. దీనితో దోమలు, ఈగలు, దుర్వాసన విపరీతంగా పెరిగాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఈ సందర్బంగా మున్సిపల్ అధికారుల వెంటనే స్పందించి కాలువలు పూడికలు తీయాలని ప్రజలు కోరారు.