VIDEO: డంపింగ్ యార్డ్ దగ్ధం.. తప్పిన ప్రమాదం
ELR: ఉంగుటూరు కాలువ గట్టు వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ మంగళవారం రాత్రి దగ్ధమైంది. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. ఏం మాత్రం అజాగ్రత్త వహిస్తే పెద్ద ప్రమాదం జరిగేదని అంటున్నారు. ఎవరో కావాలని దగ్ధం చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.