ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి: డీసీసీ
ASF: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం గోలేటి గ్రామానికి చెందిన యువకులు సంగం శంకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.