కొత్త హంగులతో ఉప్పల్ స్టేడియం

కొత్త హంగులతో ఉప్పల్ స్టేడియం

ఉప్పల్ స్టేడియం పునరుద్ధరణ కోసం కావ్యా మారన్ తీసుకున్న చొరవపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సన్ గ్రూప్ సుమారు రూ. 10 కోట్లకు పైగా ఖర్చుతో అభిమానుల సౌకర్యార్థం స్టేడియంలో పలు మార్పులు చేసింది. ఇందులో భాగంగా 46 అత్యాధునిక టాయిలెట్లు, సందర్శకుల కోసం 42 లగ్జరీ బాక్సులను ఏర్పాటు చేసింది. అలాగే రెండు కొత్త ఎలివేటర్లను అందుబాటులోకి తెవడంతో పాటు, 43 ACలను అమర్చింది.