ప్రతి ఒక్కరూ అభివృద్ధినే కోరుకుంటున్నారు: షా

ప్రతి ఒక్కరూ అభివృద్ధినే కోరుకుంటున్నారు: షా

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు లోక్‌సభ వేదికగా కేంద్రమంత్రి అమిత్ షా శ్రద్ధాంజలి ఘటించారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ఇప్పుడు అభివృద్ధినే కోరుకుంటున్నారని.. హింసను కాదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఎందరో భద్రతా సిబ్బందిని మావోయిస్టులు పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. మావోయిస్టుల ఎజెండాలో అభివృద్ధి అన్న పదమే లేదని ధ్వజమెత్తారు.