ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

నాగర్ కర్నూల్ మండలం పెద్దముద్దునూరులో దాత చిట్టినేని శ్రీనివాసరావు ఆర్థిక సహాయంతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని చిన్న జీయర్ స్వామితో కలిసి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని అన్నారు.