ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

SKLM: కవిటి మండలం ఇద్ధివాని పాలెంలో రూ.2 కోట్లతో నిర్మించనున్న ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఎమ్మెల్యే అశోక్ బాబు భూమి పూజ చేసి బుధవారం ప్రారంభించారు. మత్స్యకారులు బహుళ ప్రయోజన భవనాలకు శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మత్స్యకారులు ఈ యూనిట్‌లో చేపలు ఆర బెట్టుకోవడంతో పాటు ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చునని అన్నారు.