భారత్‌లో సూర్యవంశీ.. పాక్‌లో అభిషేక్ శర్మ

భారత్‌లో సూర్యవంశీ.. పాక్‌లో అభిషేక్ శర్మ

2025-భారత్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ప్లేయర్ల జాబితాను గూగుల్ తాజాగా విడుదల చేసింది. ఇందులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానంలో నిలిచాడు. ప్రియాంష్ ఆర్య 2వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో జెమీమా(5), మంధాన(7) చోటు దక్కించుకున్నారు. కాగా, అభిషేక్ శర్మ 3వ స్థానంలో ఉన్నప్పటికీ, పాక్‌లో మాత్రం అత్యధికంగా సెర్చ్ చేసిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు.