వరసిద్ధి వినాయకుడి సేవలో నటుడు పృథ్వీ రాజ్

వరసిద్ధి వినాయకుడి  సేవలో నటుడు పృథ్వీ రాజ్

CTR: నటుడు పృథ్వీ రాజ్ శుక్రవారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. పిఠాపురంలో ఈ నెల 12వ తేదీన జరగనున్న పార్టీ ఆవిర్భావ సభ విజయవంతం కావాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ‘చలో పిఠాపురం’ పోస్టర్‌ను విడుదల చేశారు.