VIDEO: ఐకేపీ కేంద్రాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
NLG: త్రీపురారం మండలంలోని ఏర్పాటు చేసిన ఐదు ఐకేపీ కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే నోబుల భగత్ రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల పంట చేతికి వచ్చిన ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభంచలేదన్నారు. మండలంలో ఉన్న కొనుగోలు కేంద్రాలలో ధన్యం కొనుగోలు చేయకపొవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరన్నారు.