మృతుని కుటుంబాన్ని పరామర్శించిన BJP రాష్ట్ర అధ్యక్షులు

MDCL: రామంతపూర్ గోఖలేనగర్‌లో కృష్ణాష్టమి వేడుకల ఊరేగింపులో విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన శ్రీకాంత్ రెడ్డి కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు సోమవారం పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. విద్యుత్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు.