మిర్యాలగూడలో భగత్ సింగ్ వర్ధంతి

మిర్యాలగూడలో భగత్ సింగ్ వర్ధంతి

సూర్యాపేట: మిర్యాలగూడ గాంధీ నగర్లో DYFI ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతిని నిర్వహించారు. డీవైఎఫ్ఎ నాయకులు రవి నాయక్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. భారతదేశానికి స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదించడానికి 23 ఏళ్ల వయసులోనే విరోచిత పోరాటాలు చేసిన యువ హృదయాలపై చెరగని ముద్ర వేసిన స్వాతంత్య్ర సమర వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు.