'పోలీసు శాఖలో ఖాళీ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి'

'పోలీసు శాఖలో ఖాళీ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి'

GNTR: రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వలి డిమాండ్ చేశారు. వారు విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్సై నుంచి కానిస్టేబుల్ వరకు 13 కేటగిరీలలో 11,639 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభించలేదని తెలిపారు.