VIDEO: తెలంగాణ ఆచరిస్తుంది… దేశం అనుసరిస్తుంది : KTR

VIDEO: తెలంగాణ ఆచరిస్తుంది… దేశం అనుసరిస్తుంది : KTR

WGL: గీసుగొండ మండలం శాయంపేటలోని మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఇవాళ పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. KCR ప్రభుత్వంలో ఏర్పాటైన ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకోరావాలి. తెలంగాణ తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అని అన్నారు.