రేపు ఇందిరమ్మ నమూనా ఇళ్ళకు భూమి పూజ: ఏఎంసీ చైర్మన్

NZB: వర్ని మండలంలోని ఎంపీడీవో ఆఫీస్ లో శనివారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ఇందిరమ్మ నమూనా ఇళ్ళకు భూమి పూజ ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబా తెలిపారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేస్తారని కావున మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.