నేడు తిరుపతిలో పర్యటించిన మంత్రి లోకేశ్

నేడు తిరుపతిలో పర్యటించిన మంత్రి లోకేశ్

TPT: తిరుపతిలోని నేడు ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. అనంతరం చంద్రగిరిలోని నూతన ఎంపీడీవో కార్యాలయంతో పాటు నారా రామ్మూర్తినాయుడు ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. లోకేశ్ పర్యటనకు భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరై పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవడంపై దిశానిర్దేశం చేసారు.