VIDEO: డిమాండ్ల సాధనకై కలెక్టరేట్ ముట్టడి

VIDEO: డిమాండ్ల సాధనకై కలెక్టరేట్ ముట్టడి

VSP: ఆటో డ్రైవర్ల ఉపాధి కల్పన, ఇతర డిమాండ్ల సాధన కోసం ఆటో డ్రైవర్లు గురువారం విశాఖ‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి జగదాంబ సెంటర్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ఆటోలతో ర్యాలీగా వెళ్లారు. అనంతరం, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు.