VIDEO: వాడపల్లిలో ఆకట్టుకున్న చిన్నారుల నృత్యం

VIDEO: వాడపల్లిలో ఆకట్టుకున్న చిన్నారుల నృత్యం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం ధర్మపథం వేడుకలు కనువిందుగా జరిగాయి. ఆధ్యాత్మిక గీతాలకు చిన్నారి చేసిన నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సెలవు దినం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.