పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
మహాభారత యుద్ధం కురుక్షేత్రంలో ఎన్ని రోజులు జరిగింది?
A) 12 రోజులు
B) 15 రోజులు
C) 18 రోజులు
D) 20 రోజులు
నిన్నటి ప్రశ్న: డ్యూరాండ్ లైన్ (Durand Line) ఏ రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఉంది?
జవాబు: పాకిస్తాన్ & ఆఫ్ఘనిస్తాన్