డాల్బీ ఫార్మాట్‌లో 'పెద్ది'

డాల్బీ ఫార్మాట్‌లో 'పెద్ది'

రామ్‌చరణ్‌ హీరోగా నటించిన మూవీ 'పెద్ది'. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని డాల్బీ సినిమాస్ ఫార్మాట్‌లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ.. రామ్‌చరణ్ కొత్త ఫొటోను విడుదల చేశారు. కాగా, APR 30న విడుదల కానున్న ఈ మూవీ డాల్బీ ఫార్మాట్‌లో విడుదలవుతున్న తొలి టాలీవుడ్ చిత్రంగా నిలవనుంది.