అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం: మంత్రి

KMM: రాష్ట్రం అప్పుల్లో ఉన్న సంక్షేమం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ క్రమంలో గాడి తప్పిన తాగునీటి రంగాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దారిలో పెడుతున్నారని కొనియాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపిన ఘనత మంత్రి ఉత్తమ్ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.